Daily Gospe l Daily Reflections |అనుదిన దివ్యపూజ పఠనం(18.07.2019 )|

మత్తయి సువార్త 11:28-30

 

28. "భారముచే అలసి సొలసి యున్న సమస్త జనులారా! నా యొద్దకు రండు. మీకు విశ్రాంతి నొసగెదను.
29. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధు శీలుడనని, వినమ్ర హృదయుడనని మీరు నా నుండి నేర్చుకొనుడు. అపుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు.
30. ఏలన, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది."

Add new comment

12 + 0 =