Daily Gospe l Daily Reflections |అనుదిన దివ్యపూజ పఠనం(17.07.2019 )|

మత్తయి సువార్త 11:25-27

 

25. ఆ సమయమున యేసు ఇట్లనెను: "పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రీ! విజ్ఞులకు, వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి. కనుక నిన్ను స్తుతించుచున్నాను.
26 ఔను తండ్రీ! ఇది నీ అభీష్టము."
27. "నా తండ్రి నాకు సమస్తము అప్పగించి యున్నాడు. తండ్రి తప్ప మరెవ్వరు కుమారుని ఎరుగరు. కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు."

Add new comment

2 + 0 =