అనుదిన దివ్యపూజ పఠనం | Daily Reflections (28.06.2019)

మత్తయి సువార్త 8:1-4

 

1. బోధను ముగించి పర్వతముపై నుండి దిగి వచ్చిన యేసును జనులు గుంపులు గుంపులుగ వెంబడించిరి.
2. ఆ సమయమున కుష్టరోగి యొకడు వచ్చి, ప్రభువు ముందు మోకరించి, "ప్రభూ! నీకు ఇష్టమైనచో నన్ను శుద్దుని చేయగలవు" అని పలికెను.
3. అంతట యేసు తన చేయి చాపి, అతనిని తాకి "నాకిష్టమే. నీకు శుద్ధికలుగును గాక"! అని పలికెను. వెంటనే వాని కుష్టము పోయి వాడు శుద్దుడాయెను.
4. యేసు అతనితో "ఈ విషయమును ఎవరితో చెప్పవలదు. నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము. నీ స్వస్థతను వారికి నిరూపించుటకై మోషే ఆజ్ఞానుసారము కానుకను సమర్పింపుము" అని పలికెను.

Add new comment

3 + 8 =