Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
Youth kailasapuram, Visakhapatnam at service

Monday, August 12, 2019
విశాఖపట్నం కైలాసపురానికి చెందినటువంటి (velankanni Matha Church, Kailash Puram, Visakhapatnam) చర్చి యువత ఆదివారం ఓల్డ్ ఏజ్ హోమ్ ను సందర్శించడం జరిగినది . హోమ్ లో ఉన్నటువంటి వృద్దులకు మేమున్నాము అంటూ వారిలో ధైర్యాన్ని నింపడం జరిగినది .యువత ప్రార్థనలతో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమము తర్వాత ఆట ,పాటలతో వారిని అలరించడం జరిగినది . యువతీ యువకులు హోమ్ లో వున్నా ప్రతి ఒక్క వృద్ధులతో మాట్లాడి ,వారి బాధలను ,కష్టాలను తెలుసుకుని ,వారికీ మేమున్నాము అనే ధైర్యాన్ని నింపారు .యువత విభాగము నుండి ప్రశాంతి మాట్లాడుతూ "10 ఆజ్ఞలో ఒకటైన తల్లి తండ్రులను గౌరవించాల్సిన బాధ్యత మనపై ఎంతైనా వుంది , వయసు మళ్ళిన వారిని,పెద్దవారిని చిన్న పిల్లల వాలే మనమే చూసుకోవాలని ,వారిని ఏమాత్రము విడిచి పెట్టరాదని తెలిపారు .
Add new comment