World Cancer Day | వాల్డ్ క్యాన్సర్ డే

ఇవాళ వాల్డ్ క్యాన్సర్ డే. క్యాన్సర్ పేరు వింటే చాలు వణికిపోతుంటారు. కారణం... అదో భయంకరమైన వ్యాధి. ఈ వ్యాధి ఆరోగ్యాన్ని క్షీణిపజేయడంతో పాటు మానసికంగానూ దెబ్బతీస్తుంది.శరీరానికి వ్యాయామం లేకపోవడం, రెడ్ మీట్ తీసుకోవడం, సిగరెట్, మద్యం అలవాట్లు క్యాన్సర్‌కు దారితీస్ ప్రమాదం ఉంది. పొగాకుకు దూరంగా ఉండటం మంచిది. బరువును అదుపులో ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలి. ఆటలు, డ్యాన్సింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ లాంటివి క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తాయి. వారానికి 150 నిమిషాల వ్యాయామం మంచిది.

On #world_cancer_day, let's pledge for raising awareness of cancer and to encourage its prevention, detection and treatment. Let's look forward for a healthy life for everyone.

Add new comment

2 + 1 =

Please wait while the page is loading