పండుగలు

 చర్చి పండుగ
చర్చి పండుగ

గుణదల మాత మహోత్సవం - విజయవాడ  లో గల గుణదల మాత పుణ్యక్షత్రము లో ప్రతి  సంవత్సరము ఫిబ్రవరి 9,10,11  తేదీ లో  జరిగే పండుగకు వేలాది భక్తులు వివిధ ప్రాంతములనుండి వస్తారు .కన్నుల పండుగగా జరుగుతుంది .నవదిన  ప్రార్థనలు జనవరి 31 నుండి ప్రారంభమౌతాయి .

Add new comment

8 + 12 =

Please wait while the page is loading