Daily Gospel |అనుదిన దివ్యపూజ పఠనం(11.09.2019 )

లూకా సువార్త 6:20-26

20. యేసు శిష్యులపై కనులెత్తి చూచి ఇట్లు ఉపదేశింప ఆరంభించెను:
21. ఇపుడు ఆకలిగొనియున్న మీరు ధన్యులు.
22. మనుష్యకుమారుని నిమిత్తము, మనుష్యులు మిమ్ము ద్వేషించి, వెలివేసి, నిందించి,
23. ఆ రోజున మీరు ఆనందపడుడు. మహానంద పడుడు. ఏలయన, పరలోకమున మీ బహు మానము గొప్పది.
24. కానీ! ధనికులారా! మీకనర్ధము.
25.ఇపుడు కడుపు నిండిన వారలారా! మీకనర్ధము. మీరు ఆకలితో అలమటింతురు.
26. ప్రజలెల్లరు మిమ్ము ప్రశంసించినప్పుడు మీకనర్ధము. వీరి పితరులు కపట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి.

Add new comment

6 + 3 =

Please wait while the page is loading