Daily Gospel |అనుదిన దివ్యపూజ పఠనం (09.10.2019)

లూకా సువార్త 11:1-4

1.యేసు ఒకచోట ప్రార్ధన చేయుచుండెను. ప్రార్ధన ముగియగనే ఆయన శిష్యుడొకడు "ప్రభూ! యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరు మాకు ప్రార్ధన చేయుట నేర్పుడు" అని అడిగెను.
2.అందుకు ఆయన వారితో, "మీరిట్లు ప్రార్థింపుడు: తండ్రీ! నీ నామము పవిత్ర పరుపబడును గాక! నీ రాజ్యము వచ్చును గాక!
3.మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిరోజు దయచేయుము.
4.మా పాపములను క్షమింపుము. ఏలన, మేము, మా ఋణస్థులందరను క్షమించు చున్నాము . మమ్ము శోధనలో చిక్కుకొననీయకుము" అని చెప్పెను.

Add new comment

5 + 5 =

Please wait while the page is loading